Showing posts with label Bhakthi. Show all posts
Showing posts with label Bhakthi. Show all posts

Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ 6

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధర:80
తేజోవృషో ద్యుతిధర: సర్వశస్త్రభృతాం వర: ప్రగ్రహొ నిగ్రహొ వ్యగ్రో నైకశృంగో గదాగ్రజ:81
చతుర్మూర్తి: చతుర్భాహు: చతుర్వ్యూహ శ్చతుర్గతి: చతురాత్మా చతుర్భావ: చతుర్వేదవిదేకపాత్82
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమ: దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా83
శుభాంగో లోకసారంగ: సుతంతు: తంతువర్దన:
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమ:84
ఉద్భవ: సుందర: సుందో రత్ననాభ: సులోచన: అర్కో వాజసన: శృంగీ జయంత: సర్వవిజ్జయీ85
సువర్ణ బిందు రక్షోభ్య: సర్వవాగీశ్వరేశ్వర: మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి:86
కుముద: కుందర: కుంద: పర్జన్య: పావనోనిల: అమృతాశో మృతవపు: సర్వజ్ఞ: సర్వతోముఖ:87
సులభ: సువ్రత: సిద్ద: శత్రుజిత్ శత్రుతాపన: న్యగ్రోధోదుంబరో శ్వత్థ: చాణూరాంధ్రనిషూదన:88 సహస్రార్చి: సప్తజిహ్వ: సప్తైధా: సప్తవాహన: అమూర్తి రనఘో చింత్యో భయకృద్బయ నాశన:89
అణుర్బృహత్ కృశ: స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృత: స్వధృత: స్వాస్య: ప్రాగ్వంశో వంశవర్ధన:90
భారభృత్కథితో యోగీ యోగీశ: సర్వకామద: ఆశ్రమ: శ్రమణ: క్షామ: సుపర్ణో వాయువాహన:91
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమ: అపరాజిత: సర్వసహొ నియంతా నియమో యమ:92
సత్త్వవాన్ సాత్త్విక:సత్య: సత్యధర్మపరాయణ: అభిప్రాయ: ప్రియార్హోర్హ: ప్రియకృత్ర్పీతివర్ధన:93
విహాయసగతి ర్జ్యోతి: సురుచి: హుతభుగ్విభు: రవి ర్విరోచన: సూర్య: సవితా రవిలోచన:94
అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజ: అనిర్విణ్ణ: సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుత:95
సనాత్ సనాతనతమ: కపిల: కపిరవ్యయ: స్వస్తిద:స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణ:96
అరౌద్ర: కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసన: శబ్దాతిగ: శబ్దసహ: శిశిర: శర్వరీకర:97
అక్రూర: పేశలో దక్షో దక్షిణ: క్షమిణాం వర: విద్వత్తమోవీతభయ: పుణ్యశ్రవణకీర్తన:98
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశన: వీరహా రక్షణ: సంతో జీవన: పర్యవస్థిత:99
అనంతరూపో నంతశ్రీ ర్జితమన్యు: భయాపహ: చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశ:100
అనాది: భూర్భువో లక్ష్మీ: సువిరో రుచిరాంగద: జననో జనజన్మాది: భీమో భీమపరాక్రమ:101
అధారనిలయో ధాతా పుష్పహాస: ప్రజాగర: ఊర్ధ్వగ: సత్పథాచార: ప్రాణద: ప్రణవ: పణ:102
ప్రమాణం ప్రాణనిలయ: ప్రాణభృత్ ప్రాణజీవన: తత్త్వం తత్వవి దేకాత్మా జన్మ మృత్యు జరాతిగ:103
భూర్భువ: స్వస్తరుస్తార: సవితా ప్రపితామహ: యజ్ఞో యజ్ఞోపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన:104
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభ్రుగ్ యజ్ఞసాధన: యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్య మన్న మన్నాద ఏవ చ105
ఆత్మయోని: స్వయంజాతో వైఖాన: సామగాయన: దేవకీనందన: స్రష్టా క్షితీశ: పాపనాశన:106
శంఖభృన్నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధర: రథాంగపాణి రక్ష్యోభ్య: సర్వప్రహరణాయుధ:107
సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు: వాసుదేవో భిరక్షతు108

Om Ganeshaya Namah

Lord Ganesha is the god who removes obstacles . Among his many names are Vinayaka, Gajanana, Vakratunda.
The great lessons we need to learn from Ganesha are
  • Listen more, talk less.
  • Respect your parents.
  • Treat everyone with humility.
  • When we have his grace, nothing is impossible.Even a small animal like mouse cannot be ignored.
  • An embodiment of knowledge, valor and first among everyone.
  • His sharp eyes represent an eye for detail.
The more we see him, the more we learn of his divinity and extreme grace.
Oh god, I pray to you to make this world a greener, peaceful and prosperous one with your blessings.

Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ 5

భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః60
సుధన్వా ఖండపరశు ద్రారుణో ద్రవిణప్రదః దివస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః61
త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్చమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం62
శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః63
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవర:64
శ్రీద: శ్రీశ: శ్రీనివాస: శ్రీనిధి: శ్రీవిభావన: శ్రీధర: శ్రీకర: శ్రేయ: శ్రీమాన్ లోకత్రయాశ్రయ:65
స్వక్ష్: స్వంగ: శతానందో నంది: జ్యోతిర్గణేశ్వర: విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్నసంశయ:66
ఉదీర్ణ: సర్వతశ్చక్షు రనీశ్: శాశ్వతస్థిర: భూశయో భూషణో భూతి ర్విశోక: శోకనాశన:67
అర్చిష్మా నర్చిత: కుంభో విశుద్దాత్మా విశోధన: అనిరుద్ధో ప్రతిరథ: ప్రద్యుమ్నో మితవిక్రమ:68
కాలనేమినిహా వీర: శౌరి: శూరజనేశ్వర:
త్రిలోకాత్మా త్రిలోకేశ: కేశవ: కేశిహా హరి:69
కామదేవ: కామపాల: కామీ కాంత: కృతాగమ: అనిర్దేశ్యవపు: విష్ణు: వీరోనంతో ధనంజయ:70
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధన: బ్రహ్మవిత్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియ:71
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహారగ: మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి:72
స్తవ్య: స్తవప్రియ: స్తోత్రం స్తుతి: స్తోతా రణప్రియ: పూర్ణ: పూరయితా పుణ్య: పుణ్యకీర్తి రనామయ:73
మనోజవ: తీర్థకరో వసురేతా వసుప్రద: వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవి:74
సద్గతి: సత్కృతి: సత్తా సద్భూతి: సత్పరాయణ: శూరసేనో యదుశ్రేష్ఠ: సన్నివాస: సుయామున:75
భూతావాసో వాసుదేవ: సర్వాసునిలయో నల: దర్పహా దర్పదో దృప్తో దుర్దరో థాపరాజిత:76
విశ్వమూర్తి ర్మహామూర్తి: దీప్తమూర్తి రమూర్తిమాన్ అనేకమూర్తి రవ్యక్త: శతమూర్తి: శతానన:77
ఏకో నైక: సవ: క: కిం యత్తత్పదమనుత్తమం లోకబంధు: లోకనాథో మాధవో భక్తవత్సల:78
సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరహా విషమ: శూన్యో ఘృతాశీ రచల శ్చల:79

Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ 4

http://picasaweb.google.com/rajmeruva/SriPrasannaVenkateswaraSwamiPraanaPratishta#
ఆవర్తనో నివృతాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః25 సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వ భుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః26 అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుచిః సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిధః స్సిద్ధిసాధనః27 వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః వర్దనో వర్దమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః28 సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః29 ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ఋద్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః30 అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః31 భూతభవ్య భవన్నాథః పవనః పావనోనలః కామహా కమకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః32 యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్33 ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుః మహీధరః34 అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః35 స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్బానుః ఆదిదేవః పురందరః36 ఆశోకస్తారణ స్తారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలః శతావర్తాః పద్మీ పద్మనిభేక్షణః37 పద్మనాభో రవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్ధిః ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ38 అతులః శరబో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః39 విక్షరో రోహితో మార్గో హేతు ర్దామోదరః సహః మహీధరో మహాభగో వేగవా నమితాశనః40 ఉద్బవః క్షోభణో దేవః శ్రీగర్బః పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః41 వ్యవసాయో వ్యవస్థానః సన్స్థానః స్థానదో ధ్రువః పర్దిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః42 రామో విరామో విరజో మార్గోనేయో నయో నయః వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః43 వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః44 ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః45 విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః46 అనిర్విణ్ణః స్థవిష్ఠో భూ ర్ధర్మయూపో మహామఖః నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః47 యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం48 సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో జితక్రోథో వీరబాహు ర్విదారణః49 స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః50 ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్ క్షర మక్షరం అవిజ్ఞాతా సహస్రాం శుః విధాతా కృతలక్షణః51 గభస్తినేమిః సత్త్వస్థః సిం హో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః52 ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృత్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః53 సోమపోమృతః సోమః పురజిత్ పురుసత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాంపతిః54 జీవో వినయతాసాక్షీ ముకుందో మితవిక్రమః అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో ంతకః55 అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః56 మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదః త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్57 మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః58 వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణో చ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః59 For meanings please see the link below: http://www.srikaryam.com/VSNS/Meanings.aspx#
contd----

Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ 3

స్తోత్రం హరిః ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతక్రుద్ భూతభ్రుద్బావో భూతత్మా భూతభావనః1 ఫూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ 2 యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసిం హవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః 3 సర్వః శర్వః శివస్థ్సాణుః భుతాదిర్నీధి రవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః 4 స్వయంభూః శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః 5 అప్రమేయో హ్రుషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్వ్తష్టా స్థవిష్ఠః స్థవిరోధ్రువః6 అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణ్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూత త్రికకుబ్దామ పవిత్రం మంగళం పరం 7 ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్బో మాధవో మధుసూదనః8 ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్9 సురేశం శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః10 అజః సర్వేశ్వరసిద్దః సిద్దిః సర్వాది రచ్యుతః వృషాకపి రమేయాత్మా సర్వయోగవిని స్సృతః 11 వసు ర్వసుమనాస్సత్యః సమాత్మా సమ్మితస్సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః 12 రుద్రో బహుశిరా బభ్రు ర్విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థ్సాణు ర్వరారోహో మహాతపాః13 సర్వగః సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః14 లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దం ష్ట్రః చతుర్బుజః15 భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః16 ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘః శుచి రూర్జితః అతీంద్రః సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః17 వైద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః 18 మహాబుద్ది మహావీర్యో మహాశక్తి మహాద్యుతిః అనిర్దీశ్యవపుః శ్రీమా న్ అమేయాత్మా మహాద్రిధృక్19 మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః అనిరుద్దః సురానందో గోవిందో గోవిదాంపతిః20 మరీచి ర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపా: పద్మనాభః ప్రజాపతిః21 అమృత్యుః సర్వదృక్సిం హః సంధాతా సంధిమాం స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా22 గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః23 అగ్రణీః గ్రామనీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్దా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్24 (contd.) For meanings : please refer to the link below:- http://www.telugubhakti.com/telugupages/Vishnu/Vishnu/VishnuSahasra.htm

Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ 2

ధ్యానం
క్షీరోదన్వత్ ప్రదేశే శుచి మణీ విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైర్మండితాంగః శుభ్రై రదభ్రై రుపరిచితై ర్ముక్త పీయూష వర్షైః ఆనందీ నః పునీయా దరనలిన గదా శంఖపాణి ర్ముకుందః
భూః పాదౌ యస్య నాభి ర్వియదసు రనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశాః శిరో ద్యౌ ర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్దిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమ్మేశం నమామి.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసద్రుశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహ్రుద్ద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం

మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్బాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభ్రుతే అనేకరూపరూపాయ విష్ణువే ప్రభవిష్ణువే సశంఖచక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్ష్స్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్బుజం చాయాయాం పారిజాతస్య హేమసిం హాసనోపరి ఆసీనమంబుద శ్యామ మాయతాక్ష మలంక్రుతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం క్రిష్ణమాశ్రయే

Om Namo Venkatesaya ఓం నమో వేంకటేశాయ1

భజ గోవిందం వింటూ వుంటే మన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. విష్ణు నామాలు ప్రతి రోజు వింటూ , భగవత్ గీత చదివితే మన జీవితానికి ఒక అర్దం ఏర్పడుతుంది.ఇదే భక్తి మార్గనికి నాంది.
ఈ ప్రయాణంలో నా స్నేహితురాలు పద్మ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ప్రతి పని ఒక యఙ్నంలా చేస్తుంది. ఆ శక్తి వేంకటేశ్వర స్వామి వల్లే వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ఆ శ్రినివాసుని దీవెనలతో, చిన్న జీయర్ స్వామి గారి ఆశిస్సులతో, పద్మని నా గురువుగా అనుకొని నా మనసులోని భక్తిని పెంపొందించుకోటానికి ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం , ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోప శాంతయే . 1 యస్య ద్విరద వక్త్రాద్యా పారిషద్యాః పరాః షతం , విఘ్నం నిఘ్నంతి సతతః విష్వక్సేనం తమాశ్రయే . 2
వ్యాసం వసిస్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం , పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం . 3
వ్యాసాయ విష్నురూపాయ,వ్యాసరూపాయ విష్ణవే ,నమో వై బ్రహ్మనిధయే,వాసిష్టాయ నమో నమః . 4
అవికారాయ సుద్ధాయ,నిత్యాయ పరమాత్మనే ,సదైకరూప రూపాయ,విష్ణవే సర్వజిష్ణువే . 5
యస్య స్మరణమాత్రేణ,జన్మ సంసారబంధనాత్ ,విముచ్యతే నమ స్తస్మై, విష్ణవే ప్రభవిష్ణవే . 6
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే
శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మానశేషేణ, పావనాని చ సర్వశః , యుధిష్ఠిరః శాంతవనం,పునరేవాభ్యభాషతః. 7
యుధిష్టిర ఉవాచ
కి మేకం దైవతం లోకే, కిం వాప్యేకం పరాయణం , స్తువంతః కం కమర్చంతః, ప్రాప్నుయున్మానవాః శుభం . 8
కో ధర్మః సర్వధర్మాణాం, భవతః పరమో మతః , కిం జపన్ ముచ్యతే జంతుర్, జన్మ సంసార బంధనాత్ . 9
శ్రీ భీష్మ ఉవాచ
జగత్ ప్రభుం దేవదేవం,అనంతం పురుషోత్తమం , స్తువన్నామసహస్రేణ, పురుషః సతతోత్థితః. 10
తమేవ చార్చయన్నిత్యం,భక్త్యా పురుషమవ్యయం ,ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ,యజమానస్తమేవచ . 11
అనాది నిధనం విష్ణుంసర్వలోక మహేశ్వరం , లోకాధ్యక్షం స్తువన్నిత్యంసర్వదుఃఖాతిగో భవేత్ . 12
బ్రహ్మణ్యం సర్వధర్మఙ్ఞం , లోకానాం కీర్తివర్ధనం, లోకనాథం మహద్భూతం, సర్వభూత భవోద్భవం. 13
ఏష మే సర్వధర్మాణాం, ధర్మో ధికతమో మతః, యద్భక్త్యా పుండరీకాక్షం, స్తవైరర్చేన్నరః సదా. 14
పరమం యో మహత్తేజః, పరమం యో మహత్తపః, పరమం యో మహద్బ్ర్రహ్మ,పరమం యం పరాయణం. 15
పవిత్రాణాం పవిత్రం యో,మంగళానాం చ మంగళం,దైవతం దేవతానాం చ, భూతానాం యో వ్యయః పితః. 16
యతః సర్వాణి భూతాని,భవన్న్య్తాది యుగాగమే , యస్మింశ్చా ప్రళయం యాంతి,పునరేవ యుగక్షయే. 17
తస్య లోక ప్రధానస్య,జగన్నాథస్య భూపతే, విష్ణోర్నామసహస్ర మే,శ్రుణు పాపభయాపహం. 18
యాని నామాని గౌణాని, విఖ్యాతాని మహాత్మనః , ఋషిభిం పరిగీతాని,తాని వక్షాయమి భూతయే . 19
ఋషిర్నామ్నాం సహస్రస్య,వేదవ్యాసో మహామునిః ,ఛందో నుష్టుప్ తథా దేవో,భగవాన్ దేవకీసుతః . 20
అమ్రుతాం శూద్భవో బేజం,శకతిర్దేవకి నందనం ,త్రిసామా హ్రుదయం తస్య,శాంత్యర్థే వినియుజ్యతే ! 21
విష్ణుం జిష్ణుం మహావిష్నుం,ప్రభవిష్ణుం మహేశ్వరం , అనేకరూప దైత్యాంతం,నమామి పురుషొత్తమం . 22