భజ గోవిందం వింటూ వుంటే మన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. విష్ణు నామాలు ప్రతి రోజు వింటూ , భగవత్ గీత చదివితే మన జీవితానికి ఒక అర్దం ఏర్పడుతుంది.ఇదే భక్తి మార్గనికి నాంది.
ఈ ప్రయాణంలో నా స్నేహితురాలు పద్మ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ప్రతి పని ఒక యఙ్నంలా చేస్తుంది. ఆ శక్తి వేంకటేశ్వర స్వామి వల్లే వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ఆ శ్రినివాసుని దీవెనలతో, చిన్న జీయర్ స్వామి గారి ఆశిస్సులతో, పద్మని నా గురువుగా అనుకొని నా మనసులోని భక్తిని పెంపొందించుకోటానికి ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను.
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం , ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోప శాంతయే . 1
యస్య ద్విరద వక్త్రాద్యా పారిషద్యాః పరాః షతం , విఘ్నం నిఘ్నంతి సతతః విష్వక్సేనం తమాశ్రయే . 2
వ్యాసం వసిస్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం , పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం . 3
వ్యాసాయ విష్నురూపాయ,వ్యాసరూపాయ విష్ణవే ,నమో వై బ్రహ్మనిధయే,వాసిష్టాయ నమో నమః . 4
అవికారాయ సుద్ధాయ,నిత్యాయ పరమాత్మనే ,సదైకరూప రూపాయ,విష్ణవే సర్వజిష్ణువే . 5
యస్య స్మరణమాత్రేణ,జన్మ సంసారబంధనాత్ ,విముచ్యతే నమ స్తస్మై, విష్ణవే ప్రభవిష్ణవే . 6
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే
శ్రీ వైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మానశేషేణ, పావనాని చ సర్వశః , యుధిష్ఠిరః శాంతవనం,పునరేవాభ్యభాషతః. 7
యుధిష్టిర ఉవాచ
కి మేకం దైవతం లోకే, కిం వాప్యేకం పరాయణం , స్తువంతః కం కమర్చంతః, ప్రాప్నుయున్మానవాః శుభం . 8
కో ధర్మః సర్వధర్మాణాం, భవతః పరమో మతః , కిం జపన్ ముచ్యతే జంతుర్, జన్మ సంసార బంధనాత్ . 9
శ్రీ భీష్మ ఉవాచ
జగత్ ప్రభుం దేవదేవం,అనంతం పురుషోత్తమం , స్తువన్నామసహస్రేణ, పురుషః సతతోత్థితః. 10
తమేవ చార్చయన్నిత్యం,భక్త్యా పురుషమవ్యయం ,ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ,యజమానస్తమేవచ . 11
అనాది నిధనం విష్ణుంసర్వలోక మహేశ్వరం , లోకాధ్యక్షం స్తువన్నిత్యంసర్వదుఃఖాతిగో భవేత్ . 12
బ్రహ్మణ్యం సర్వధర్మఙ్ఞం , లోకానాం కీర్తివర్ధనం, లోకనాథం మహద్భూతం, సర్వభూత భవోద్భవం. 13
ఏష మే సర్వధర్మాణాం, ధర్మో ధికతమో మతః, యద్భక్త్యా పుండరీకాక్షం, స్తవైరర్చేన్నరః సదా. 14
పరమం యో మహత్తేజః, పరమం యో మహత్తపః, పరమం యో మహద్బ్ర్రహ్మ,పరమం యం పరాయణం. 15
పవిత్రాణాం పవిత్రం యో,మంగళానాం చ మంగళం,దైవతం దేవతానాం చ, భూతానాం యో వ్యయః పితః. 16
యతః సర్వాణి భూతాని,భవన్న్య్తాది యుగాగమే , యస్మింశ్చా ప్రళయం యాంతి,పునరేవ యుగక్షయే. 17
తస్య లోక ప్రధానస్య,జగన్నాథస్య భూపతే, విష్ణోర్నామసహస్ర మే,శ్రుణు పాపభయాపహం. 18
యాని నామాని గౌణాని, విఖ్యాతాని మహాత్మనః , ఋషిభిం పరిగీతాని,తాని వక్షాయమి భూతయే . 19
ఋషిర్నామ్నాం సహస్రస్య,వేదవ్యాసో మహామునిః ,ఛందో నుష్టుప్ తథా దేవో,భగవాన్ దేవకీసుతః . 20
అమ్రుతాం శూద్భవో బేజం,శకతిర్దేవకి నందనం ,త్రిసామా హ్రుదయం తస్య,శాంత్యర్థే వినియుజ్యతే ! 21
విష్ణుం జిష్ణుం మహావిష్నుం,ప్రభవిష్ణుం మహేశ్వరం , అనేకరూప దైత్యాంతం,నమామి పురుషొత్తమం . 22
No comments:
Post a Comment