Nee Vaaru-నీ వారు

జీవితం ఒక తెలియని ప్రయాణం.కాని గమ్యం ఒక్కటే. ఎంతో మంది ప్రయాణంలో తారసపడతారు.
కొందరు మనతో మొదటి నుంచి చివరి వరకు వుంటారు-అన్న దమ్ములు, అక్క చెల్లెళు.
కొందరు మనతో మొదటి నుంచి వుంది, మధ్యలో వెల్లిపోఒతారు- అమ్మా, నాన్న.
మరికొందరు మద్యలో వస్తారు, చివరి వరకు వుంటారు- భార్య భర్తలు,స్నేహితులు, కొందరు పిల్లలు .
ఇంకొందరు మద్యలో వచ్చి మధ్యలో వెల్లిపోతారు- సహ ఉద్యోగులు.
వీరందరిలో మన సన్నిహితులు ఎవరో తెలుసుకొని వుండటం చాలా మేలు.
ఒక పాటలొ అన్నట్టు " నాది నాది అనుకున్నది నీది కాదు రా....."
"ఎవరు నీ వారు కారు, ఎవరు నీ తోడు రారు......"

నిజం తెలుసుకో నీ గమ్యం ఒక్కటే , భగవంతుడొక్కడే శాశ్వతమని నమ్ము.

1 comment:

Unknown said...

nice blog. keep going.

A lokamlo yavaruu sasvitam kadu (bhagavantudu) kuda.
manishi bhagavantudini apudu ala kavalianukunte ala vadukuntadu.manishi veelunu batti bhagavantudine kuda marchastadu.
Bhagavantude manishi chetulo keelu bomma ayanappudu mari aayana matram ala sasvatam.

Yavari manase variki bahgavantudu.
yavari manasu lo adi manchi anipiste adi chestaru (chese manchi porugu variki mariyu parisaralaku hani kaligincha kunda unti chalu)

Yavariki vare sasvatam.

Bharat.